హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని వినతి

MHBD: రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని TUWJ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులతో కలిసి మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జర్నలిస్ట్‌లు ఉన్నారు.