VZM: బొబ్బిలి నియోజకవర్గంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెట్టవలస, పారాది, దిబ్బగుడివలస, సీతయ్యపేట, కింతలవానిపేట, కోమటిపల్లి, ఎం.బూర్జవలస, నారాయణప్పవలస గ్రామాల్లో కూటమి మద్దతుదారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలిలో కూటమి అభ్యర్థుల నామినేషన్లు


