హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తూరు మేజర్ పంచాయతీ కూటమి అభ్యర్థులు

అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన మేడిశెట్టి సత్తిబాబు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సత్యనారాయణపురం పంచాయతీ నుండి టీడీపీ అభ్యర్థిగా చీర అప్పారావు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గెలిస్తే కొత్తూరు పంచాయతీ అభివృద్ధికి ఎంపీటీసీలతో కలసి పనిచేస్తానని సత్తిబాబు మీడియాకు తెలిపారు.