NLR: కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు కూటమి అభ్యర్థిగా దేవరాల సురేష్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని గుర్తించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. వార్డు సమగ్రాభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉండి కృషి చేస్తానని ఆయనపేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థిగా దేవరాల సురేష్ నామినేషన్


