గుజరాత్ మోర్బీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టంకారా సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డుపై ఏకంగా 8 నుంచి 10 సార్లు పట్టి కొట్టింది. ఆ తర్వాత కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
10 సార్లు పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు మృతి


