NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటల గారడీతో కాలయాపన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. సోమవారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం కేశంనేనిపల్లికి చెందిన 20 కుటుంబాలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాయి. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వార్తలు
కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు


