GNTR: జాతీయ దత్తత అవగాహన మాసం సందర్భంగా ఫిరంగిపురంలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చట్టబద్ధ దత్తత విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు కళాశాల సిబ్బంది, ఫార్మసీ విద్యార్థులు, ప్రజలకు దత్తత విధానాలు, ఉయ్యాల కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
చట్టబద్ధ దత్తత విధానాలపై అవగాహన


