PDPL: మూడు నెలల క్రితం మండల స్థాయిలో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించడం లేదు. ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కొందరు అధికారులు కూడా కార్యక్రమానికి సక్రమంగా హాజరు కావడం లేదు. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
తెలంగాణ
'ప్రజావాణికి దరఖాస్తులు శూన్యం'


