గద్వాల మండల ప్రజావాణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 34 ఫిర్యాదులు అందగా, అందులో 31 విచారణ పూర్తి చేసి పరిష్కరించామని, మరో 3 పెండింగ్లో ఉన్నాయని డిప్యూటీ తహశీల్దార్ అజిత్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో ఈరోజు ఒకే ఒక్క ఫిర్యాదు అందినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజావాణిలో 31 అర్జీలు పరిష్కారం


