MLG: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించనున్న 'చలో మేడారం' కార్యక్రమానికి కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా ఫోరం ములుగు జిల్లా అధ్యక్షుడు గోవిందు నాయక్‌ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ తెలిపారు. సభ్యులుగా చంటి భద్రయ్య పత్తి గోపాల్ రెడ్డి, రెడ్డి సంధ్యా రాణి తదితరులకు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ
‘చలో మేడారం' కోఆర్డినేషన్ కమిటీ నియామకం


