హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో జాతీయ పత్రికా దినోత్సవం

మార్కాపురంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పీ. శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అభినందనీయమన్నారు. అనంతరం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.