KKD: ప్రత్తిపాడు న్యాయస్థానంలో (CC No. 251/2018) సంచలన తీర్పు వెలువడింది. చెక్ బౌన్స్ కేసులో ముద్దాయి సత్యాడ జానకిదేవికి 3 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఫిర్యాదుదారు నక్కా సింహాచలానికి రూ. 6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది పలివెల నాగేంద్ర రాజు సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్
చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి జైలు


