హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

ATP: కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ పెద్దలు ఎంపిక చేసిన గొల్ల నాగన్న నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక సెట్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోరేపల్లి రాము, మాజీ డీలర్ ఈరన్న టీడీపీ నాయకులు పాల్గొని గొల్ల నాగన్నకు మద్దతు తెలిపారు.