JGL: రైతులు మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని AMC ఛైర్మన్ రవీందరావు అన్నారు. రాయికల్లో సోమవారం AMC వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్యాక్స్ ఛైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ ఛైర్మన్ బేతి మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణ
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం


