హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

తమిళనాడులో రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం విజయ్.. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు చేసిన రైతులు, ఉపాధ్యాయులపై గతంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. 2021 మే నుంచి 2026 ఏప్రిల్ వరకు నమోదైన కేసులను ఉపసహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంతో 92 వేల మందికి పైగా రైతులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుంది.