హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదంలో మంత్రి.. వైరల్ వీడియోతో దుమారం!

తమిళనాడు మంత్రి వన్నీ అరసు కుటుంబ సభ్యులతో కలిసి చేసిన అటవీ పర్యటన వివాదానికి దారితీసింది. అడవిలో పులి కనిపించగానే దాని వైపు పరుగెత్తడం, ఏనుగుల గుంపు దగ్గరకు వెళ్లడం వంటి దృశ్యాలు SMలో వైరల్ అయ్యాయి. వన్యప్రాణుల చట్టం ప్రకారం అటవీ జంతువులను వెంబడించటం, వాటికి దగ్గరకు వెళ్లడం. దీని ప్రకారం పులి వైపు పరుగెత్తిన మంత్రిపై కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.