హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL వేలం.. ఈ ఐదుగురికి షాక్ తప్పదా?

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ముందు ఐదుగురు స్టార్ ఆటగాళ్లపై వేటు పడే అవకాశముంది. భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ (రూ.25.20 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (రూ.11 కోట్లు), జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 17న రిటెన్షన్ జాబితా వెల్లడికానుంది.