భారత అండర్-19 ఆటగాళ్ల దూకుడైన సంబరాలపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. మైదానంలో దూకుడు ప్రదర్శించడం మంచిదేనని, అయితే క్రీడా విలువలు, పరస్పర గౌరవం పాటించాలని సూచించాడు. టోర్నీ మొత్తం పాకిస్తానే మెరుగైన జట్టుగా ఆడిందని, కానీ ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారత్ దిట్ట అని ప్రశంసించాడు.
క్రీడలు
భారత యువ ఆటగాళ్ల తీరుపై అక్తర్ కామెంట్స్


