హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఒక్క సిరీస్‌తో వారి స్థాయిని అంచనా వేయలేం'

భారత స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ ఆటతీరుపై మాజీ క్రికెటర్ జడేజా ప్రశంసలు కురిపించాడు. ఒక మ్యాచ్ లేదా సిరీస్ ప్రదర్శనతో వారి సామర్థ్యాన్ని అంచనా వేయలేమన్నాడు. గత 14 ఏళ్లుగా దేశం కోసం అద్భుతంగా రాణించారని పేర్కొన్నాడు. ఒకట్రెండు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ వారి స్థాయిని నిర్ణయించదని స్పష్టం చేశాడు.