హైదరాబాద్: 28°C
క్రీడలు

ఖవాజాను పరామర్శించిన మాట్ రెన్‌షా

ఆస్ట్రేలియా క్రికెట్‌లో సాండ్‌పేపర్‌గేట్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ ఖవాజాను సహచర ఆటగాడు మాట్ రెన్‌షా పరామర్శించాడు. ఖవాజాతో మాట్లాడి ఆయన క్షేమసమాచారాన్ని తెలుసుకున్నానని వెల్లడించాడు. వివాదంపై పెద్దగా చర్చించలేదని, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యమని రెన్‌షా పేర్కొన్నాడు.