ఐసీసీ ఛైర్మన్‌గా జైషా రెండోసారి ఏకగ్రీవ ఎన్నక కావడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'జైషా సంపాదించుకున్న నమ్మకానికి ఏకగ్రీవ నిర్ణయమే నిదర్శనం. జైషా పునర్నియామకం భారత్‌కు గర్వకారణం. క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా' అని లోకేష్ ట్వీట్ చేశారు.
క్రీడలు
జైషాకు మంత్రి లోకేష్ విషెస్


