AP: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఇవాళ్టి నుంచి భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అనుమతి ఇస్తారు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50. తిరుమల చరిత్ర, భారతీయ శిల్పకళ, సనాతన సంస్కృతీ వైభవాన్ని ఒకే చోట ఆవిష్కరించారు. 14 గ్యాలరీలు, 8,000కు పైగా పురాతన కళాఖండాలతో ఓ అపూర్వ అనుభూతిని అందించనుంది.
వార్తలు
అందుబాటులోకి వేంకటేశ్వర మ్యూజియం


