హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ

SKLM: ఆమదాలవలస,పొందూరు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు సోమవారం ఆమదాలవలస జూనియర్ కళాశాలలో మండల స్థాయి పోషణ్ భీ, పఢాయీ భీ పై శిక్షణ కార్యక్రమం సీడీపీవో సుగుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల ఎత్తు, బరువులను ఖచ్చితంగా కొలవడం , పోషణ్ ట్రాకర్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం పై తదితర అంశాలపై అవగాహన కల్పించారు.300 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.