అండర్-19 ఫైనల్లో భారత యువ ఆటగాళ్ల సంబరాలపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. తమ సమయంలో భారత ఆటగాళ్లతో ఎంతో గౌరవంగా ఉండేవాళ్లమని, క్రికెట్‌తో పాటు విలువలకూ ప్రాధాన్యమిచ్చేవాళ్లమని తెలిపాడు. సచిన్, సెహ్వాగ్, గంగూలీతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. అలాగే, ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోవడంలో పాక్ విఫలమైందని, భారత్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు.
క్రీడలు
భారత ఆటగాళ్ల సంబరాలపై అక్తర్ కామెంట్స్


