NZB: సహారా ఇండియా బాధితులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లిలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. సహారా బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలయ్య మాట్లాడుతూ.. సహారా సంస్థలో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు.
తెలంగాణ
'సహారా బాధితులకు న్యాయం చేయాలి'


