వాట్సాప్‌లో 'జాప్స్' పేరుతో కొత్త ఫీచర్ రానున్నట్లు సమాచారం. దీని ద్వారా ఫొటోలు, చిన్న వీడియోలు వేగంగా పంపుకోవచ్చు. అవతలి వారు ఒక్కసారి చూడగానే అవి మాయమవుతాయి. ప్రత్యేక కెమెరా ఇంటర్‌ఫేస్ ఉండే ఈ ఫీచర్‌లో గ్యాలరీ ఫొటోలు పంపే వీలుండదు. పంపిన వారికి మాత్రమే చాట్ హిస్టరీలో కనిపిస్తాయి. ఈ ఫీచర్‌పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వ్యాపారం
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్!


