హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు

స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో షాక్‌. శామ్‌సంగ్, Xiaomi తమ 41 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను 18.75% వరకు పెంచాయి. మోడల్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలు పెరిగాయి. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిసరుకుల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. త్వరలో ఇతర బ్రాండ్లు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.