హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమన్న ఉత్సవ దర్బార్‌కు సీతక్కకు ఆహ్వానం

NZB: ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఈ నెల 20న నిర్వహించనున్న భీమన్న ఉత్సవ దర్బార్‌కు హాజరుకావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం సభ్యులు సోమవారం ఆహ్వానించారు. ఉత్సవ దర్బార్‌కు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు మంత్రిని కోరారు.