SRPT :మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఈదులకుంటలో 30 మంది రైతులకు ఒకే 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో నెల రోజుల్లో మూడుసార్లు కాలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు.. ఎండుతున్న పంటలు!


