హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య

NZB: ఎడపల్లికి చెందిన పెద్దగంగాధర్ (43) ఈ నెల 12న రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం గ్రామంలోని పులి చెరువులో అతను శవమై కనిపించాడు. నెల రోజుల క్రితం తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందగా మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తల్లి మల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.