NZB: అయ్యప్ప ఆలయంలో మండల పూజా కాలం ప్రారంభం సందర్భంగా సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు. శరణుఘోష, మేళతాళాల మధ్య స్వామివారిని ఊరేగించారు. అర్చకుడు రమేశ్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, గురుస్వామి సాయి ప్రసాద్, మాలధారులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అయ్యప్ప స్వామి పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే


