హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాహితమే జర్నలిజం లక్ష్యం: ఎమ్మెల్యే

NDL: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రజాహితమే జర్నలిజం లక్ష్యమని పేర్కొన్నారు.