NDL: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల సేవలు ఎంతో కీలకమని మంత్రి కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు


