NLR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కావలి రెవెన్యూ డివిజన్లోని 8 మండలాల్లో తొలి రోజు సర్పంచ్ పదవులకు 30, వార్డు సభ్యులకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. కలిగిరిలో అత్యధికంగా 6 సర్పంచ్ నామినేషన్లు, దగదర్తిలో అత్యధికంగా 16 వార్డు నామినేషన్లు నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో తొలి రోజు పంచాయతీ నామినేషన్ల జోరు!


