KMR: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి వెన్నెముక: ఎమ్మెల్యే


