హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెన్షన్‌‌‌కి ఎంత మంది అంటే?

SRPT: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 58,188 మందికి కొత్త పెన్షన్ల జాక్‌పాట్ తగిలింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్లియర్ చేయడంతో నల్గొండ (26,546), సూర్యాపేట (17,914), యాదాద్రి (13,728) జిల్లాల పరిధిలో భారీగా లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఈ నెల 18 లోపుఅర్హత పత్రాలను అందించి, 19వ తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.