హైదరాబాద్: 28°C
వార్తలు

డెడ్‌లైన్.. ఈనెల 30న ఆటోలు బంద్‌

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న ఆటోల బంద్‌కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. పెంచిన ఆటో మీటర్ ఛార్జీలను 15 రోజుల్లో అమలు చేయకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గ్రీన్ క్యాబ్‌లను వెంటనే నిషేధించాలని, ఆటో బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను కూడా నిషేధించాలని కోరారు.