VZM: జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ సూచించారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లయితే, ప్రజలు వెంటనే 80199 95847 నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి'


