SKLM: కంచిలి మండలం పుడాపద్ర గ్రామంలో వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకమాసంలో మొదటి సోమవారం శుభసందర్భంగా ఉదయం నుంచి భారీఎత్తున శివయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయం పురోహితులు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తుల దర్శనానికి సకల సౌఖ్యాలు కల్పించారు. శివనామస్మరణ చేస్తూ భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు


