హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల పట్టాల పంపిణీ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

MHBD: పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. తొర్రూరు మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు ఆయన పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్, నేతలు, అధికారులు పాల్గొన్నారు