హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీల నిధుల ఖర్చుపై ఆసక్తి

KMR: జిల్లాలోని 536 గ్రామపంచాయతీలకు వివిధ పథకాల ద్వారా నిధులు విడుదలవుతున్నాయి. అయితే ఏటా ఎంత నిధులు వస్తున్నాయి? ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో నకిలీ బిల్లుల కేసులో సర్పంచ్ అరెస్టుతో పంచాయతీల నిధుల వినియోగంపై చర్చ మొదలైంది.