హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాలీబాల్‌లో నిజామాబాద్ జట్టు విజేత

NZB: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నవంబర్ 13 నుంచి 15 వరకు జరిగిన 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14 బాలికల వాలీబాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. జట్టులో భీంగల్ మండలం బడా భీమ్‌గల్ పాఠశాల విద్యార్థినులు కీలక పాత్ర పోషించారు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణస్వామి, సర్పంచ్ విష్ణువర్ధిని, ఉపసర్పంచ్ శంకర్ గౌడ్ క్రీడాకారిణులను అభినందించారు.