MLG: కార్తీక మాసం తొలి సోమవారం, శ్రవణా నక్షత్రం, కోటి సోమవారం కలిసి రావడంతో పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: రామప్పలో భక్తుల సందడి


