శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున కూటమి మద్దతుతో తానేటి రాధారాణి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. MLA గొండు శంకర్, ఆమె భర్త డాక్టర్ తానేటి శ్రీధర్‌తో కలిసి కలెక్టరేట్‌కు చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా రాధారాణి నామినేషన్


