KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీ లలితా పారాయణం గ్రూప్ ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమ్మవారి బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే


