వరుస ఎన్‌కౌంటర్లతో బెంగాల్ రాజకీయాలు హోరెత్తుతున్నాయి. నిన్న రాత్రి బీర్బూమ్ ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్ రతన్ షేక్ మృతిచెందాడు. 20 రోజుల వ్యవధిలో బెంగాల్ పోలీసులు 4 ఎన్‌కౌంటర్లు చేశారు. దీంతో సీఎం సువేందు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ టీఎంసీ విమర్శలు గుప్పించింది. మరోవైపు ఫేక్ ఎన్‌కౌంటర్లు అంటూ మానవ హక్కు ల కమిషన్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది.
వార్తలు
ఎన్‌కౌంటర్లతో హోరెత్తుతున్న బెంగాల్ రాజకీయాలు


