హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమిట్‌లో ఇటలీ వామపక్ష నేత జియాకోమో ఫిల్‌బెక్ చేసిన 'ఓట్ చోర్ గద్దీ చోడ్' వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. కాగా, భారత్‌కు ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పొద్దంటూ ఇటలీ అధికార పక్ష నేత ఫిల్‌బెక్‌పై మండిపడ్డారు. మరోవైపు ఆయన వీసా నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వార్తలు
'నీతులు చెప్పొద్దు'.. ఇటలీ నేతపై భారత్ ఫైర్


