యుద్ధ పరిధి బాగా విస్తరించిందని సీడీఎస్ రాజా సుబ్రమణి తెలిపారు. గతంలో ముందు, వెనుక అని ఉండేవని, ఇప్పుడు ఆ వ్యత్యాసం లేదన్నారు. శత్రువుల ఆధునిక ఆయుధాల వల్ల పరిశ్రమలు, నెట్వర్క్లు, పవర్ సెంటర్లు, పౌరులు, డేటా ఇలా దేశమంతా రణరంగంగా మారిందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎవరూ సురక్షితంగా ఉండలేరని, ప్రతి ఒక్కరూ శత్రువుల దాడికి టార్గెట్ అయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
‘సరిహద్దులే కాదు.. దేశమంతా రణరంగమే’


