ఏటా ఈరోజున(నవంబర్ 16న) మన దేశంలో 'జాతీయ పత్రికా దినోత్సవం' జరుపుకుంటారు. 1966 నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) అధికారికంగా పనిచేయడం ప్రారంభించినందున ఈ రోజుకు విశేష ప్రాధాన్యం ఉంది. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు, జర్నలిజంలో నైతిక విలువలను కాపాడేందుకు ఇది ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
వార్తలు
జాతీయ పత్రికా దినోత్సవం.. ప్రాముఖ్యత ఇదే!


