కేరళంలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఈసారి కీలక నిబంధనలు అమలు చేస్తోంది. రోజుకు 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. ఇందుకోసం ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్‌ను తప్పనిసరి చేశారు. అయ్యప్ప భక్తులు ముందుగానే దర్శన స్లాట్ బుక్ చేసుకుని తమ యాత్రా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వార్తలు
శబరిమల అయ్యప్ప భక్తులకు కీలక అప్‌డేట్


